స్పందనలో ఇచ్చే అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత :-కమిషనర్ అనుపమ అంజలి
తిరుపతి :-
सच्चा दोस्त न्यूज़ को आप हिंदी के अतिरिक्त अब इंग्लिश, तेलुगु, मराठी, बांग्ला, गुजरती एवं पंजाबी भाषाओँ में भी खबर पढ़ सकते है अन्य भाषाओँ में खबर पढ़ने के लिए निचे दिए गए लिंक पर क्लिक करें Sachcha Dost News https://sachchadost.in/english सच्चा दोस्त बातम्या https://sachchadost.in/marathi/ సచ్చా దోస్త్ వార్తలు https://sachchadost.in/telugu/ સચ્ચા દોસ્ત સમાચાર https://sachchadost.in/gujarati/ সাচ্চা দোস্ত নিউজ https://sachchadost.in/bangla/ ਸੱਚਾ ਦੋਸਤ ਨ੍ਯੂਸ https://sachchadost.in/punjabi/
ప్రతి సోమవారం జరిగే డయల్ యువర్ కమిషనర్, కార్యక్రమం లో ప్రజలు నేరుగా వచ్చి స్పందనలో ఇచ్చే అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని, గత వారం వచ్చిన ఫిర్యాదులో ఎన్నింటికి అధికారులు పరిష్కరించారు. అనే వివరాలను తనకు ప్రతి వారం అందివ్వాలని కమిషనర్ అనుపమ అంజలి స్పష్టం చేసారు. సోమవారం జరిగిన డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమానికి వచ్చిన పిర్యాదులపై అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి మనము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు వచ్చిన పిర్యాదులను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు సమస్యల పర్ష్కరమునకు ఆదేశాలు జారీ చేశారు .