గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం
सच्चा दोस्त न्यूज़ को आप हिंदी के अतिरिक्त अब इंग्लिश, तेलुगु, मराठी, बांग्ला, गुजरती एवं पंजाबी भाषाओँ में भी खबर पढ़ सकते है अन्य भाषाओँ में खबर पढ़ने के लिए निचे दिए गए लिंक पर क्लिक करें Sachcha Dost News https://sachchadost.in/english सच्चा दोस्त बातम्या https://sachchadost.in/marathi/ సచ్చా దోస్త్ వార్తలు https://sachchadost.in/telugu/ સચ્ચા દોસ્ત સમાચાર https://sachchadost.in/gujarati/ সাচ্চা দোস্ত নিউজ https://sachchadost.in/bangla/ ਸੱਚਾ ਦੋਸਤ ਨ੍ਯੂਸ https://sachchadost.in/punjabi/
తిరుపతి :-
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో మే 21 నుండి 26వతేదీ వరకు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలో చైర్మన్ గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రిక అందించారు.