ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మరికొద్ది సేపట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత బుధవారం తొలి క్యాబినెట్ సమావేశం.


.

सच्चा दोस्त न्यूज़ को आप हिंदी के अतिरिक्त अब इंग्लिश, तेलुगु, मराठी, बांग्ला, गुजरती एवं पंजाबी भाषाओँ में भी खबर पढ़ सकते है अन्य भाषाओँ में खबर पढ़ने के लिए निचे दिए गए लिंक पर क्लिक करें Sachcha Dost News https://sachchadost.in/english सच्चा दोस्त बातम्या https://sachchadost.in/marathi/ సచ్చా దోస్త్ వార్తలు https://sachchadost.in/telugu/ સચ્ચા દોસ્ત સમાચાર https://sachchadost.in/gujarati/ সাচ্চা দোস্ত নিউজ https://sachchadost.in/bangla/ ਸੱਚਾ ਦੋਸਤ ਨ੍ਯੂਸ https://sachchadost.in/punjabi/

ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత బుధవారం తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది.
మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఏపీ క్యాబినెట్ లో పలు ప్రధానమైన అంశాలను చర్చించి ఆమోదించనున్నారు.

ఇందులో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు, దేవాదాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి 83వ నిబంధనకు చట్టసవరణ అంశంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఇంటింటికీ మన ప్రభుత్వం, తుపాన్ నేపథ్యంలో సహాయసహకారాలపై ప్రభుత్వం చర్చించనుంది.
దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాల భూమి ఆక్రమణకు గురైన అంశం, అమ్మఒడి పథకానికి సంబంధించి మొత్తాన్ని అందించే అంశాలపై మరోకసారి చర్చ జరగనుంది. దాంతో పాటుగా దిశ చట్టం సంబంధించి ఏపీ క్యాబినెట్ లో చర్చ జరగనుంది.Source link

Leave a Reply

Your email address will not be published.